కరోనా…అప్ డేట్స్

243
coronavirus
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 37.23 లక్షలు దాటాయి. కరోనాతో 2.57 లక్షల మంది మృతి చెందగా 12.39 లక్షల మంది కోలుకున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 46,711కు చేరగా కరోనా నుంచి 13,161 మంది కోలుకున్నారు. కరోనా మరణాల సంఖ్య 1583కి చేరింది.

తెలంగాణలో మే 29దాకా లాక్‌డౌన్‌ పొడగించగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1096కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 29 మంది మృతి చెందారు.

- Advertisement -