వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం..

74
Corona
- Advertisement -

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా కలకలం. సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావుకు కరోనా రావడంతో మొత్తం వైద్య సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం 69 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా కేసులు ఎక్కవ కావడంతో అటు అధికార యంత్రాంగం ,పేషంట్లు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో వైద్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

- Advertisement -