- Advertisement -
సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించగా ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో రీసెంట్ కుబేర తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటించారు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ పరంగా క్రేజ్ ఏ మాత్రం గ్గలేదు. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా 151 కోట్ల గ్రాస్ ని అందుకుంది. ఇక రెండో రోజు నుంచి వసూళ్లు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
Also Read:AP:మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం
- Advertisement -

