కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న సస్పెండ్..

16
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ నుండ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్టీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపలకు పాల్పడుతున్న నేపథ్యంలో సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వకపోవడంతో పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు చిన్నారెడ్డి.

Also Read:11 రోజులు..లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

- Advertisement -