- Advertisement -
మరోసారి పరువు పోగొట్టుకుంది కాంగ్రెస్ సోషల్ మీడియా. తమ అఫిషియల్ సోషల్ మీడియా పేజీలో పెట్టిన పోల్లో ఘోరంగా ఓడిపోయి పరువు తీసుకుంది కాంగ్రెస్ సోషల్ మీడియా. అయితే ఇది చూసుకోలేదా కొంతమంది కావాలనే చేశారా తెలియాల్సి ఉంది.
ఇంతకీ ఆ ఒపినియన్ పోల్లో ఏముంది అంటే..తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కొరుకుంటున్నారు అని పోల్ పెట్టి..(A) ఫామ్ హౌస్ పాలన, (B) ప్రజల వద్దకు పాలన అని ఇవ్వగా 74 శాతం మంది ఫామ్ హౌస్ పాలనకే ఓటేశారు. 26 శాతం మంది ప్రజల వద్దకు పాలన అని ఓటేశారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- Advertisement -