Congress:ఎంపీ సోనియా గాంధీకి అస్వస్థత

7
- Advertisement -

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ అస్వస్థత గురయ్యారు. ప్రస్తుతం సోనియా చికిత్స పొందుతున్నారు.. సోనియా వెంట ప్రియాంకా గాంధీ ఉన్నారు.

ఇదిలా ఉంటే గురు, శుక్రవారాల్లో కర్ణాటకలోని బెలగావిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు సోనియా, ప్రియాంక హాజరుకావాల్సి ఉంది. కేవలం రాహుల్‌ మాత్రమే సమావేశంలో పాల్గొన్నారు.

Also Read:మన్మోహన్‌కు ప్రధాని మోదీ నివాళి

- Advertisement -