కరోనాతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత..

46
congress

కరోనాతో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతావ్ కన్నుమూశారు. కరోనా, సైటోమెగలో వైరస్‌పై 23 రోజుల పాటు చేసిన సుదీర్ఘ పోరాటం తర్వాత ఆయన.. పుణెలోని ఆసుపత్రిలో మృతి చెందారు. 2014 ఎన్నికల్లో మహారాష్ట్రలోని హింగోలి నుంచి రాజీవ్ సాతావ్ ఎంపిగా ఎన్నికయ్యారు.

ఆయన మృతిపై కాంగ్రెస్‌ పార్టీ, నేతలు సంతాపం ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి జై రామేశ్‌ రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌, పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. రాజీవ్‌ సతావ్‌ మృతిపై కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా ఆవేదన వ్యక్తం చేశారు.