సీఎం బర్త్ డే సెలబ్రేషన్స్..తప్పేముంది:జగ్గారెడ్డి

77
jagaa reddy
- Advertisement -

సీఎం కేసీఆర్ తన బర్త్ డే వేడుకలను చేసుకోవడంలో తప్పేముందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణ సీఎం బర్త్ డే వేడుకలకు నిరుద్యోగానికి సంబంధం ఏముందని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీది త్యాగ గుణం అని..ఆ గుణం మోడీకి ఉందా ప్రశ్నించారు. అద్వానీని ప్రధానిని చేసే త్యాగ గుణం మోదీకి ఉందా అని మండిపడ్డారు. రాహుల్, ప్రియాంక గాంధీలది సెక్యూలరిజమని…యూపీ సీఎం యోగిది మత రాజకీయమని ఆయన ఆరోపించారు.

- Advertisement -