- Advertisement -
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాస మారింది. ఈ కార్యక్రమం జరుగుతుండగా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి,జానారెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు గొడవ దిగారు. వేదికపైకి బీ.ఎల్.ఆర్ ను పిలవకపోవడంతో అనుచరుల ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలు తీవ్రంగా మండిపడ్డారు. జానారెడ్డి జోక్యంతో వివాదం సద్దుమణిగింది.. కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులను, కార్యకర్తలను జానారెడ్డి కోరారు.
- Advertisement -