Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Tuesday, June 9, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ ప్రజాస్వామ్యం ఓటమిపాలైంది: రాహుల్
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • రాజకీయాలు

ప్రజాస్వామ్యం ఓటమిపాలైంది: రాహుల్

May 17, 2018 11:36 AM
235
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    rahul
    - Advertisement -

    కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌,జేడీఎస్‌ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. విధానసభ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట భైఠాయించారు. గులాంనబీ ఆజాద్‌, అశోక్‌ గెహ్లాట్‌, మల్లికార్జున్‌ ఖర్గే, వేణుగోపాల్‌, సిద్ధరామయ్య తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

    గవర్నర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు ఆరోపించారు జేడీఎస్ చీఫ్ కుమారస్వామి. మెజార్టీ లేకున్న గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. మా ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు కుమారస్వామి. విపక్ష పార్టీలన్ని ఏకతాటిపైకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని పరీరక్షించాలన్నారు. మా ఎమ్మెల్యేలని కాపాడుకొవడమే మా తక్షణ కర్తవ్యమన్నారు.

    Congress-JD(S) protest outside Vidhan Soudha

    న్యాయ పోరాటంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా బిజెపి వ్యవహరిస్తోందని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. బీజేపీ తీరును ప్రజల్లో ఎండగడతామని వివరించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉన్నా ప్రమాణస్వీకారం చేయడం సరికాదని మండిపడ్డారు.

    కర్నాటకలో స్పష్టంగా బిజెపికి సంఖ్యాబలం లేదని అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం రాజ్యాంగాన్ని పరిహాసం చేయడమేనని ధ్వజమెత్తారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్. గురువారం ఉదయం బిజెపి విజయం జరుపుకుంటున్న సమయంలో ప్రజాస్వామ్యం ఓటమి పాలైందని దేశప్రజలు బాధపడుతున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

    The BJP’s irrational insistence that it will form a Govt. in Karnataka, even though it clearly doesn’t have the numbers, is to make a mockery of our Constitution.

    This morning, while the BJP celebrates its hollow victory, India will mourn the defeat of democracy.

    — Rahul Gandhi (@RahulGandhi) May 17, 2018

    గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని పిలవడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంను ఆశ్రయించారు కాంగ్రెస్,జేడీఎస్ నేతలు. అతి పెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయనీయకుండా ఆపలేమని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. అయితే కాంగ్రెస్, జేడీఎస్‌ల పిటిషన్‌ను కోర్టు డిస్మిస్‌ చేయకుండా శుక్రవారం ఉదయం మరోవారు వాదనలు వింటామని వెల్లడించింది.

    - Advertisement -
    • TAGS
    • B.S Yeddyurappa
    • BJP
    • Congress
    • Congress protest
    • JDS
    • Karnataka
    • karnataka governor
    • rahul twitter
    • Supreme Court
    • Yeddyurappa takes oath
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous article‘సన్’ బౌలర్స్ రాణిస్తారా..?
      Next articleత్రిష పెళ్లంటూ.. మళ్లీ గుసగుసలు
      Arun

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy