- Advertisement -
సామాన్యుడి నెత్తిన మళ్లీ గుదిబండ పడింది. సబ్సిడీ సిలిండర్ ధరను 15 రోజుల్లో మళ్లీ పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రాయితీ సిలిండర్‌పై రూ. 50 పెంచింది.
పెరిగిన ధరలతో ఢిల్లీలో సబ్సిడీ సిలిండర్ ధర రూ. 644కు చేరగా, కోల్‌కతాలో రూ. 670.50, ముంబైలో రూ. 644, చెన్నైలో రూ. 660కు చేరింది. 14.2 కేజీల సిలిండర్ ధర రూ. 50 పెరుగగా, 5 కేజీల చిన్న సిలిండర్ ధర రూ. 18 పెరిగింది. 19 కేజీల సిలిండర్ ధర రూ. 36.50 పెరిగింది.
- Advertisement -