భారీ షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర!

136
gas

వినియోగదారులకు షాక్…గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2200 పైకి చేరింది. 14.2 కేజీల సిలిండర్ ధర మాత్రం స్థిరంగా ఉంది. పెరిగిన ధరలు నేటి నుండే అమల్లోకి రానున్నాయి.

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.100కు పైగా పెరిగింది. రూ.103.5 పైకి కదిలింది. దీంతో 19 కేజీల కమర్షియల గ్యాస్ సిలిండర్ ధర రూ.2,104కు చేరింది. చెన్నైలో ఈ సిలిండర్ ధర గరిష్టంగా రూ.2234కు ఎగసింది.

14.2 కేజీల సిలిండర్ ధర ఢిల్లీలో రూ899 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ ధర రూ.960 వద్ద కొనసాగుతోంది.