మానవత్వాన్ని చాటుకున్న కలెక్టర్ గౌతమ్…

310
collector
- Advertisement -

మానవత్వాన్ని చాటుకున్నారు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ విపి. గౌతమ్. ఒకవైపు కరోనాతో పోరుతో విశ్రాంతి లేకుండా అనుక్షణం ప్రజల బాగోగుల పర్యావేక్షిస్తున్న గౌతమ్…ఓ రోగికి రక్తం దానం చేసి శభాష్ అనిపించుకున్నారు.

కరోనా కట్టడిలో భాగంగా వైద్యుల పనితీరుని పర్యవేక్షించడానికి వెళ్లిన కలెక్టర్ గౌతమ్‌.. అక్కడ రోగికి రక్తం అవసరం అని తెలిసి క్షణం ఆలస్యం చేయకుండా రక్తదానం చేసి తన ఉదారత ను చాటుకున్నారు.

- Advertisement -