- Advertisement -
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగి ప్రజలను వణికిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ వరకు పడిపోవడంతో మంచు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.తెల్లవారుజామున పొగమంచు దట్టంగా ఏర్పడుతున్నాయి..
అడిలాబాద్ – 7°C
కోమరంభీం ఆసిఫాబాద్ – 7.5°C
నిర్మల్ – 8°C
మంచిర్యాల – 8.2°C
జగిత్యాల – 9°C
మెదక్ – 9.5°C
కరీంనగర్ – 10°C
పెద్దపల్లి – 10.2°C
ములుగు – 10.5°C
నిజామాబాద్ – 11°C
రాబోయే 48 గంటల్లో కూడా చలి ప్రభావం కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వృద్ధులు, చిన్నారులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ. ఉత్తర తెలంగాణలో మరో రెండు రోజులు చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.
Also Read:నిఖత్‌కు అభినందనల వెల్లువ
- Advertisement -

