రాబోయే రోజుల్లో అత్యధికంగా చలి

153
- Advertisement -

చలి గజగజ వణికిస్తుంది. గత వారం రోజులుగా చలిగాలులు వీస్తున్నాయి. దివాళీ సమయంలో చలి గాలుల తీవ్రత అధికంగా ఉన్నది. అయితే ఇప్పుడు కాస్త తగ్గినా.. రాబోయే రోజుల్లో చలి పంజా విసురుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. అక్టోబర్ 31 నుంచి తేలిక పాటి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. నవంబర్‌ రెండో వారం నుంచి చలి తీవ్రత అధికంగా ఉంటుందని వెల్లడించింది.

చలితీవత్ర దృష్ట్యా ముఖ్యంగా వృద్దులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం, సాయంత్రం బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. చలికాలంలో ఉబ్బసం రోగులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సీఎం కేసీఆర్ సభకు సర్వం సిద్ధం

ఉక్కుమనిషి జయంతి రోజున ఐక్యతా నివాళి

సమంతకు అరుదైన వ్యాధి

- Advertisement -