కేసీఆర్ బర్త్ డే.. సీఎం రేవంత్ విషెస్

3
- Advertisement -

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ తెలంగాణలోనే కాదు ఖండంతరాల్లోనూ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సీఎంవో ఎక్స్ ఖాతా ద్వారా విషెస్ చెప్పారు రేవంత్. గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నా అని పేర్కొన్నారు.

 

Also Read:KCR Birthday: అమెరికాలో రక్తదాన శిబిరం

- Advertisement -