భారీ వర్షాలతో పడిపోయిన విద్యుత్ డిమాండ్….

194
CMD Prabhakar rao

రాష్ట్రంలో భారీ వర్షాలతో భారీగా విద్యుత్ డిమాండ్ పడిపోయింది.నిన్న రాత్రి 4300 మెగా వాట్స్ డిమాండ్ ఇవాళ 3800 మెగా వాట్స్ కు పడిపోయిందదని సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు.అన్ని గ్రిడ్ లలో అధికారులను అప్రమత్తం చేశాం….విద్యుత్ డిమాండ్ లో హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఆదనపు సిబ్బందిని కేటాయించామన్నారు.ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ,ఇంజనీర్స్ కు ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు.