ప్రతి రోజూ ఒక మొక్క నాటుతా: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

20
mp

వాతావరణ మార్పులు భూమికి ముప్పు గా పరిణామించాయి… పర్యావరణాన్ని పరిరక్షణ కు మనము నిర్మాణత్మక చర్యలు తీసుకోవాలిసన అవసరం ఉంది. నేను రోజు ఒక మొక్క నాటుతాను..మీరు కనీసం సంవత్సరంలో ఒక మొక్క అయినా నాటాలలి ప్రజలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పిలుపునిచ్చారు.

భోపాల్ లోని సెక్రటేరియట్ లో ఈరోజు మొక్క నాటారు. దేశ వ్యాప్తంగా వాతావరణ లో వస్తున్న మార్పుల పై తీవ్రంగా ఆలోచించాలిసిన అవసరం ఉందని అన్నారు.తాను రోజు కు ఒక మొక్క నాటుతానని నిర్ణయం తీసుకోని వాతావరణ కాలుష్య నియంత్రణ కోసం కృషి చేస్తామని తెలిపిన మద్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు.