రాష్ట్రపతి ముర్ముకు సీఎం రేవంత్ స్వాగతం

73
- Advertisement -

శీతాకాల విడిదికోసం హైదరాబాద్ చేరుకున్నారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళి సై, సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతకుమారి సహా త్రివిధ దళాల అధికారులు ఘన స్వాగతం పలికారు. భారత వాయుసేన ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్నారు రాష్ట్రపతి.

Also Read:బిగ్ బాస్ విన్నర్‌కు ఘనస్వాగతం

- Advertisement -