మంత్రుల శాఖలపై సీఎం రేవంత్

4
- Advertisement -

కొత్త మంత్రులకు కేటాయించే శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన సీఎం.. నా దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తానని చెప్పారు.

తాను అధికారంలో ఉన్నంతవరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ లోకి నో ఎంట్రీ అన్నారు. తెలంగాణ, కర్ణాటకలో విజయవంతమైన కులగణన వివరాలు పంచుకోవడానికే ఢిల్లీ వచ్చాను అని తెలిపారు. సీఎం దగ్గర హోం, మున్సిపల్, క్రీడలు, విద్యతో పాటు కీలకమైన 11 శాఖలు ఉన్న సంగతి తెలిసిందే.

మంత్రివర్గ విస్తరణ తర్వాత ఢిల్లీకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ సైతం ఢిల్లీకి వెళ్లారు.

Also Read:Suriya 46..షూటింగ్ ప్రారంభం

- Advertisement -