- Advertisement -
హైకోర్టును ఆశ్రయింశారు మాజీ మంత్రి పేర్ని నాని. నకిలీ పట్టాల పంపిణీ కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు.
అధికారులకు వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పిటిషన్ లో పేర్కొన్నారు నాని, కిట్టు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి, కృష్ణా జిల్లా ఎస్పీ, కలెక్టర్, డీఎస్పీ మచిలీపట్నం ఆర్డిఓ, తహశీల్దార్ ను ప్రతివాదులుగా చేర్చారు.
రేపు విచారణకు రానుంది పేర్ని నాని, కిట్టు ముందస్తు బెయిల్ పిటిషన్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పది వేల నకిలీ పట్టాలు పంపిణీ చేసినట్లు పేర్ని నాని, కిట్టులపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read:Suriya 46..షూటింగ్ ప్రారంభం
- Advertisement -
