విద్యుత్ పరిస్థితి సీఎం రేవంత్ రివ్యూ..

49
- Advertisement -

రాష్ట్రంలో విధ్యుత్ పరిస్థితిపై డా,బీ.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయిసమీక్షా సమావేశం నేడు జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతిశాంతి కుమారి, ముఖ్యమంత్రికార్యాలయం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, ఇంధన శాఖ సునీల్ శర్మ, సింగరేణి సి,ఎం.డి శ్రీధర్, సీపీడీసీఎల్ సి.ఎం.డి రఘుమా రెడ్డి, ఎన్పీడీసీఎల్ సి.ఎం.డి గోపాల్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Also Read:జాన్వీ కపూర్ దానికి ఒప్పుకుంటుందా?

- Advertisement -