న్యాయవ్యవస్థపై తనకు అపారమైన నమ్మకం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో స్పందించిన రేవంత్..రాజ్యాంగం, దాని విలువలను విశ్వసించే తాను.. ఎన్నటికీ న్యాయవ్యవస్థను అత్యున్నతమైనదిగా భావిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
తన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను ప్రశ్నించినట్టు ఆపాదించారని ఆవేదన వ్యక్తం చేసిన రేవంత్…. న్యాయవ్యవస్థపైనా, ఆ వ్యవస్థ స్వతంత్రతపైనా తనకు అత్యంత నమ్మకం ఉందని తెలిపారు. తన వాఖ్యలను తప్పుగా చిత్రీకరించి ప్రచారం చేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
Also Read:వైసీపీకి మరో షాక్..ఇద్దరు ఎమ్మెల్సీల రాజీనామా
I have the highest regard and full faith in the Indian Judiciary. I understand that certain press reports dated 29th August, 2024 containing comments attributed to me have given the impression that I am questioning the judicial wisdom of the Hon’ble Court.
I reiterate that I am…
— Revanth Reddy (@revanth_anumula) August 30, 2024