బ్రహ్మోత్సవాలు..సీఎ రేవంత్‌కు ఆహ్వానం

18
- Advertisement -

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో కలిసి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించి, ఆశీర్వచనాలు అందించారు ఆలయ అర్చకులు. ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 1 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం రాజగోపురాలకు రంగులు వేస్తున్నారు. గోదావరి నది తీరాన చలువ పందిర్లు, మహిళల కోసం ప్రత్యేకంగా డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ప్రత్యేక క్యూ లైన్లు సిద్ధం చేస్తున్నారు.

Also Read:Chiru:కుర్ర దర్శకుల వెంటే మెగాస్టార్?

- Advertisement -