- Advertisement -
ఇవాళ సాయంత్రం సరస్వతి పుష్కరాలకు హాజరుకానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం వద్ద పుష్కర ఘాట్లో 17 అడుగుల శ్రీ సరస్వతీ దేవి ఏకశిలా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం.
త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి…కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకోనున్నారు రేవంత్ రెడ్డి దంపతులు. అనంతరం సరస్వతి ఘాట్ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం దంపతులు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొలిసారి సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి.
Also Read:HIT3: ఓటీటీ డేట్ లాక్!
- Advertisement -

