- Advertisement -
నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హిట్ 3. మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.
నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవగా ఇప్పటికి కొన్ని థియేటర్లలో సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇదిఇలా ఉండగా ఈ సినిమా ఓటీటీ డేట్ లాక్ అయింది. జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కి రానుందట.
ఈ సినిమా పాన్ ఇండియా ఓటిటి హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉండగా మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read:సన్న బియ్యం ఔట్ ఆఫ్ స్టాక్
- Advertisement -

