CM Revanth:త్వరలో జర్నలిస్టు నాయకులతో భేటీ

48
- Advertisement -

త్వరలోనే జర్నలిస్టుల హౌజింగ్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలోనే జర్నలిస్టు నాయకులతో సమావేశం అవుతానని..అందరు మంత్రులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం అన్నారు. అసెంబ్లీలో చిట్ చాట్‌గా మాట్లాడిన రేవంత్.. ఎంసీఆఆర్‌హెర్‌ఆర్డీఐలో ముఖ్యమంత్రి నివాసం ఉంటుందన్నారు. ప్రజా భవన్లోని క్యాంప్ ఆఫీస్ ముఖ్యమంత్రి కార్యాలయంగా కొనసాగిస్తాం అన్నారు.

రేపు బీఏసీ సమావేశం ఉంటుందని… శాసనసభా సమావేశాల నిడివి, ఎజెండాపై చర్చిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రోజుకు 13 గంటల కరెంట్ కూడా ఇవ్వలేదన్నారు.

Also Read:సోషల్ మీడియా పోస్టులపై మంత్రి ఆగ్రహం

- Advertisement -