CM Revanth: కేటీఆర్‌కు సీఎం రేవంత్ బర్త్ డే విషెస్

15
- Advertisement -

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఎక్స్‌లో ట్వీట్ చేసిన రేవంత్.. నిత్యం ప్రజాసేవ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలన్నారు. కేటీఆర్‌కు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Also Read:లండన్‌లో కేటీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్

- Advertisement -