తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్

42
- Advertisement -

మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి పేరును ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. కోస్గి సభలో కాంగ్రెస్ తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. ఈ సందర్భంగా వంశీని 50వేల మెజారితో గెలిపించాలని కోరారు.

2014లో కల్వకుర్తి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు వంశీచంద్ రెడ్డి. ఆ తర్వాత 2019లో ఎంపీగా పోటీచేసి ఓటమి పాలయ్యారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. తాజాగా మరోసారి మహబూబ్‌నగర్ లోక్ సభ నుండి తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు.

Also Read:Congress: ఏదైనా సరే.. ఛలో డిల్లీ?

- Advertisement -