Supreme Court: కేజ్రీవాల్‌కు బెయిల్…కండీషన్స్ ఇవే

6
- Advertisement -

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. దీంతో తీహార్ జైలు నుండి విడుదల కానున్నారు కేజ్రీవాల్. ఐదున్నర నెలల పాటు జైలులో ఉన్నారు కేజ్రీ.

ఇక బెయిల్ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ చట్ట విరుద్ధం కాదు అని తెలిపింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది న్యాయస్థానం. 10 లక్షల పూచీకత్తు, ఇద్దరు సెక్యూరిటీ సంతకం ఇవ్వాలని కేజ్రీవాల్‌కు తెలిపింది. ట్రయల్ కోర్టుకు విచారణ హాజరుకావాలి..సాక్ష్యాలను టాంపర్ చేయకూడదు అని తెలిపింది.

జూలై నెలలో ఈడీ కేసులో కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.

Also Read:ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్

- Advertisement -