ముస్లింలకు రంజాన్ శుభాకాక్షాలు తెలిపిన సీఎం కేసీఆర్..

545
Kcr Ramzan
- Advertisement -

ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ నేడు. ఈసందర్భంగా ముస్లింలకు ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షాలు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ రంజాన్ పండుగ ముస్లిం సోదర,సోదరీమణులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వాలని కోరకుంటున్నానని చెప్పారు. మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షాలు తెలిపారు.

- Advertisement -