రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు

74
bathukamma

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా దేవతలు దీవెనలివ్వాలని సీఎం ఈ సందర్భంగా ప్రార్థించారు. అదేవిధంగా బతుకమ్మ పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దేవాలయాలు, చెరువుల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. చెరువుల వద్ద దీపాలు, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సీఎం ఆదేశించారు.