చెడుపై మంచి విజయమే దసరా..

103
kcr
- Advertisement -

విజయదశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “శమీ శమయతే పాపం, శమీ శతృ వినాశినీ, అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ’’..చెడు పై మంచి విజయం సాధించిన గొప్ప రోజు ఈ‌ విజయదశమి అన్నారు. ఈ పర్వదినాన దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరికీ విజయాలు అందించాలని ఆకాంక్షిస్తూ..ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు సీఎం.

- Advertisement -