18న వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన..

53
- Advertisement -

అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ( మంగళవారం) సీఎం కేసీఆర్‌ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్‌తో పాటు పర్యటనలో పాల్గొననున్నారు.

- Advertisement -