CM KCR:అకాల వర్షాలపై సీఎం సమీక్ష

47
- Advertisement -

రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. వడగండ్ల వానతో చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు కన్నీరుమన్నిరుగా విలపిస్తున్నారు. వరితో పాటు మామాడి,వివిధ రకాల పంటలు నాశనమయ్యాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్‌, చొప్పదండి సహా మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలవల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు పంటలు దెబ్బతిన్నాయో అంచనా వేసేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ శాంతి కుమారికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ఆయా జిల్లాల్లో దెబ్బతిన్న పంటలకు సంబంధించిన నివేదికలు తెప్పించాలని సూచించారు.

Also Read:IPL 2023:చెన్నై, రాజస్తాన్.. జోరు కొనసాగేనా?

- Advertisement -