వ‌్య‌వ‌సాయేత‌ర భూముల రిజిస్ట్రేష‌న్ల‌పై సీఎం కేసీఆర్ రివ్యూ…

137
cm kcr
- Advertisement -

ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిలిచిపోవడంతో దీనిపై ఇవాళ ప్రగతి భవన్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్‌.

ఉన్నతాధికారులతో పాటు రిజిస్ట్రేషన్‌ శాఖకు చెందిన అధికారులతో జరిగే ఈ సమావేశంలో వీలైనంత త్వ‌ర‌గా రిజిస్ట్రేష‌న్లు ప్రారంభించడానికి ఏం చేయాల‌నే అంశంపై స‌మీక్షించనున్నారు. సాగుభూముల రిజిస్ట్రేష‌న్‌ను ప్ర‌భుత్వం గ‌త నెల 29న ప్రారంభించిన విష‌యం తెలిసిందే.

- Advertisement -