రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

273
cm kcr

కరోనా వ్యాప్తిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొద్ది సేపట్లో ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం ఆరు గంటల సమయంలో మీడియా సమావేశం నిర్వహినునట్లు సమాచారం. సమావేశంలో అధికారులు, మంత్రులు పాల్గొంటారు. కరోనా వైరస్‌ వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలు, పంటల కొనుగోళ్లు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.