బాబు జగ్జీవన్‌ రామ్‌కు సీఎం కేసీఆర్‌ నివాళి..

300
kcr

సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 112 జయంతి సందర్భంగా సీఎం కేసిఆర్ ఆయన సేవలను స్మరించుకున్నారు. దళిత జాతి ఉద్ధరణకు బాబు జగ్జీవన్‌రామ్‌ అహర్నిశలు కృషి చేశారని కేసీఆర్‌ కొని ఆడారు. ఆయన చూపిన బాట యావజ్జాతికి ఆదర్శమన్నారు. దేశంలో సామాజిక న్యాయ సాధనకు ఆయన గొప్ప కృషి చేశారని సీఎం నివాళులు అర్పించారు.