బాబూ జగ్జీవన్ రామ్ జయంతి.. కేసీఆర్‌ నివాళి..

249
kcr
- Advertisement -

మాజీ ఉప ప్రధాని, బలహీన, అట్టడుగు వర్గాల నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను సీఎం కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు.. స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సామాజిక సమానత్వం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన బాబు జగ్జీవన్ రామ్‌కు సీఎం ఘన నివాళులు అర్పించారు.

- Advertisement -