బొమ్మెర వెంకటేశం మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాసం..

139
kcr

సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన బాల్య మిత్రుడు, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మర వెంకటేశం మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కరోనా బారిన పడి వారంరోజులుగా హైదరాబాద్ లోని వాసవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మరణించడం బాధాకరమన్నారు. వెంకటేశం కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

bommera-venkatesam