కోలపూడి ప్రసాద్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం..

35
cm kcr

ఎంబీసీ సిద్దాంతకర్త, సామాజిక అభ్యుదయవాది, శ్రీ కోలపూడి ప్రసాద్ (కోప్ర) మృతి పట్ల సీఎం శ్రీ కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తను నమ్మిన విలువల కోసం అహర్నిషలు పాటుపడిన కోప్రా మరణంతో, అత్యంత వెనుకబడిన వర్గాలు తమలో ఒక గొప్ప మేథావిని కోల్పోయినట్టయిందని విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.