విశాఖ శారదా పీఠాధిపతులను కలిసిన సీఎం కేసీఆర్‌

61
- Advertisement -

రంగారెడ్డి జిల్లాలో గోపన్‌పల్లిలో బ్రాహ్మణ సదన్‌ సీఎం కేసీఆర్ ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పీఠాధిపతులు కదలివచ్చారు. చందానగర్‌లోని శ్రీవెంకటేశ్వర స్వామి వారి దేవాలయ సముదాయంలో విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారిని ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీస్వాత్మానందేంద్ర సరస్వతి మహాస్వామిని బుధవారం సీఎం కేసీఆర్ కలిశారు. అనంతరం వివిధ ఆంశాలపై మాట్లాడుకున్నారు. వీరివెంట ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ ఉన్నారు.

Also Read: CMKCR:పేద బ్రహ్మణులకు గుడ్‌న్యూస్‌

- Advertisement -