గవర్నర్‌తో సీఎం కేసీఆర్ సమావేశం..

340
cm kcr

రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంద్ర, సీఎస్ సోమేష్ కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు ఉన్న పాల్గొన్నారు.

Governor Tamilisai

ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల స్థితిగతులను, కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను, లాక్‌డౌన్‌ అమలు, పేదలకు రేషన్‌ బియ్యం పంపిణీ, నగదు పంపిణీ, ఇతర పరిస్థితులను గవర్నర్‌కు వివరించారు.