గవర్నర్ తమిళిసైని కలిసిన సీఎం కేసీఆర్

49
KCR-Tamilisai

గవర్నర్ తమిళిసైని కలిశారు సీఎం కేసీఆర్. రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం…గవర్నర్‌కు బొకే ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె సంపూర్ణ ఆయురారోగ్యాలతో నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.