రాజ్ భవన్ కు చేరుకున్న సీఎం కేసీఆర్

358
Cm Kcr Governer tamilisai
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ కానున్నారు. కాసేపటి క్రితమే సోమాజిగూడలోని రాజభవన్ కు చేరుకున్నారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్పీకర్, డిజిపి, హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి పలువురు సీఎం వెంట ఉన్నారు.రాజ్ భవన్ లో లోకాయుక్త, ఉపలోకయుక్త ప్రమాణస్వీకారం సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు.

- Advertisement -