రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన సీఎం కేసీఆర్..

54
ramnath
- Advertisement -

హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఘనస్వాగతం పలికారు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై. బేగంపేటకు చేరుకున్న రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి హెలికాప్టర్‌లో ముచ్చింతల్‌కు బయలుదేరారు.

ఆ తర్వాత భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహ ఆవిష్కరించనున్నారు. ఆలయాలు, బృహాన్‌మూర్తి విగ్రహాన్ని సందర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 5 గంటలకు వరకు ఉత్సవాల్లో పాల్గొంటారు.

- Advertisement -