ఇకపై ఆర్టీసీ కార్మికులు కాదు..ఆర్టీసీ ఉద్యోగులు

553
cm kcr
- Advertisement -

ఆర్టీసీ కార్మికులకు శుభవార్తనందించారు సీఎం కేసీఆర్. ప్రగతిభవన్‌లో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేసిన సీఎం..తాజాగా మరో మాట నిలబెట్టుకున్నారు. ఇకపై ఆర్టీసీ కార్మికులను ఆర్టీసీ ఉద్యోగులుగా పిలవాలని సర్క్యూలర్ జారీ చేశారు.

సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. దశల వారీగా సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రగతిభవన్‌లో భేటీ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. బడ్జెట్‌లో ప్రతి ఏడాది వెయ్యి కోట్లు కేటాయించడం,ఉద్యోగులకు భద్రత,సమ్మె కాలానికి జీతాలు,ఉద్యోగుల రిటైర్మెంట్ 60 ఏళ్లకు పెంపు,ఆర్టీసీలో ప్రైవేట్ సర్వీసులకు అనుమతి లేదని తేల్చిచెప్పారు.

cm kcr good news for rtc employees…cm kcr good news for rtc employees…cm kcr good news for rtc employees

rtc employees

- Advertisement -