తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నిశాఖల్లో కలిపి దాదాపు 50,000 (యాభై వేలు) ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండవ దశలో భర్తీ చేయాలన్నారు.
రాష్ట్రంలో 50 వేల ఉద్యోగ ఖాళీల వివరాలు..
1.పోలీస్ శాఖ: 37,820 పోస్టులు
2.విద్యుత్ శాఖ: 12,961 పోస్టులు
3.గురుకులాలు: 12,438 పోస్టులు
4.విద్యాశాఖ (టీచర్లు): 12,005 పోస్టులు
5.వైద్య ఆరోగ్య శాఖ: 8,347 పోస్టులు
6.సింగరేణి: 7,785 పోస్టులు
7.టీఎస్ ఆర్టీసీ: 3,950 పోస్టులు
8.పంచాయతీరాజ్ శాఖ: 3,528 పోస్టులు
9.రెవెన్యూ శాఖ: 2,506 పోస్టులు
10.అటవీ శాఖ: 2,033 పోస్టులు
11.పురపాలక పట్టణాభివృద్ధి శాఖ: 1,952 పోస్టులు
12.ఉన్నతవిద్యా శాఖ: 1,678 పోస్టులు
13.నీటిపారుదల శాఖ: 1,058 పోస్టులు
14.ఆర్ధికశాఖ: 720 పోస్టులు
15.మహిళా, శిశుసంక్షేమ శాఖ: 587 పోస్టులు
16.రోడ్లు, భవనాల శాఖ: 513 పోస్టులు
17.రవాణా శాఖ: 182 పోస్టులు
శాఖల వారీగా ఖాళీలు..
పోలీస్ శాఖ ఖాళీలు:
సబ్ ఇన్‌స్పెక్టర్స్ – 1739 పోస్టులు
పోలీస్ కానిస్టేబుల్స్ – 38,081 పోస్టులు
పాఠశాల విద్యాశాఖ:
మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ – 88 పోస్టులు
పీజీటీ – 477 పోస్టులు
టీజీటీ – 985 పోస్టులు
టీచర్ పోస్టుల ఖాళీలు:
స్కూల్ అసిస్టెంట్స్ – 1,950 పోస్టులు
సెకండ్ గ్రేడ్ టీచర్స్ – 5415 పోస్టులు
లాంగ్వేజీ పండిట్స్ – 1,011 పోస్టులు
పీఈటీ – 416 పోస్టులు
డైట్ కాలేజీ లెక్చరర్లు – 49 పోస్టులు
డైట్ సీనియర్ లెక్చరర్లు – 19 పోస్టులు
లెక్చరర్లు – 18 పోస్టులు
ఇతర పోస్టులు – 2197 పోస్టులు
గురుకుల పాఠశాలల టీచర్లు – 541 పోస్టులు
వైద్యారోగ్యశాఖ:
డాక్టర్లు (అన్ని రకాలు) – 4347 పోస్టులు
ల్యాబ్ అసిస్టెంట్లు – 4347 పోస్టులు
ఇతర పోస్టులు – 4000 పోస్టులు
టీఎస్ ఆర్టీసీ:
జూనియర్ అసిస్టెంట్స్ (ఫైనాన్స్) – 39 పోస్టులు
జూనియర్ అసిస్టెంట్స్ (పర్శనల్) – 39 పోస్టులు
మెకానికల్ సూపర్‌వైజర్స్ ట్రైనీ – 123 పోస్టులు
ట్రాఫిక్ సూపర్‌వైజర్ టైన్ – 84 పోస్టులు
ఆఫీస్ అండర్ ట్రైనీ జనరల్ – 39 పోస్టులు
ఆర్టీసీ కానిస్టేబుల్స్ – 280 పోస్టులు
ఇతర పోస్టులు – 615 పోస్టులు
రెవెన్యూశాఖ:
జూనియర్ అసిస్టెంట్/టైపిస్ట్ – 421 పోస్టులు
డిప్యూటీ కలర్స్ – 08 పోస్టులు
డిప్యూటీ తహసీల్దార్లు – 38 పోస్టులు
వీఆర్వోలు – 700 పోస్టులు
డిప్యూటీ సర్వేయర్లు – 210 పోస్టులు
కంప్యూటర్ డ్రాఫ్ట్‌మెన్ – 50 పోస్టులు
డి. రిజిస్ట్రార్ – 07 పోస్టులు
సబ్ రిజిస్ట్రార్ – 22 పోస్టులు
ఇతర పోస్టులు – 1,000 పోస్టులు
వ్యవసాయ శాఖ:
ఏవోలు – 1911 పోస్టులు
హార్టికల్చర్ ఆఫీసర్స్ – 75 పోస్టులు
అగ్రికల్చర్ ఆఫీసర్ – 120 పోస్టులు
అటవీశాఖ:
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ – 200 పోస్టులు
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ – 816 పోస్టులు
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ – 1,000 పోస్టులు
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ – 217 పోస్టులు
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ – 79 పోస్టులు
ఏఈ/ఎంపీఈ/టీవో పోస్టులు – 202 పోస్టులు
టీవో – 123 పోస్టులు
టీవో – 200 పోస్టులు
పుడ్ ఇన్‌స్పెక్టర్ – 20 పోస్టులు
మేనేజర్స్ ఇంజీనీర్ (నోటిఫైడ్) – 146 పోస్టులు
అసిస్టెంట్ ఎఫ్‌ఏ (నోట్‌ఫైడ్) – 115 పోస్టులు
జనరల్ ఎంప్లాయిస్ – 858 పోస్టులు
ఇతర కిందస్టాయి ఉద్యోగాలు – 415 పోస్టులు
ఉన్నత విద్యాశాఖ:
జూనియర్ లెక్చరర్లు – 392 పోస్టులు
ఫిజికల్ డైరెక్టర్స్ – 88 పోస్టులు
లైబ్రేరియన్స్ – 50 పోస్టులు
ల్యాబ్ అటెండర్స్ – 429 పోస్టులు
కాలేజీయేట్ ఎడ్యుకేషన్:
ఫిజికల్ డైరెక్టర్స్ – 25 పోస్టులు
లైబ్రేరియన్స్ – 21 పోస్టులు
ల్యాబ్ అసిస్టెంట్స్ – 301 పోస్టులు
సాంకేతిక విద్యా శాఖ:
లెక్చరర్స్ – 192 పోస్టులు
ఫిజికల్ డైరెక్టర్స్ – 31 పోస్టులు
లైబ్రేరియన్స్ – 28 పోస్టులు
ల్యాబ్ అటెండర్స్ – 141 పోస్టులు
నీటిపారుదలశాఖ:
ఇంజినీర్స్ అండ్ ఆఫీసర్స్ స్టాఫ్ – 1,058 పోస్టులు
ఆర్ధికశాఖ:
ఆడిట్ ఆఫీసర్స్/ట్రెజరీ ఆఫీసర్స్ – 720 పోస్టులు
మహిళా, శిశుసంక్షేమ శాఖ:
సూపర్ వైజర్స్ ఎ – 58 పోస్టులు
రోడ్లు, భవనాలశాఖ:
ఇంజినీర్ అండ్ ఆఫీసర్స్ స్టాఫ్ – 513 పోస్టులు
ఎక్సైజ్ శాఖ:
కానిస్టేబుల్స్, ఎ – 340 పోస్టులు
రవాణాశాఖ:
ఏఎంవీ ఇన్‌స్పెక్టర్ – 5 పోస్టులు
కానిస్టేబుల్స్ – 197 పోస్టులు
పంచాయతీరాజ్ శాఖ:
ఇంజినీర్ అండ్ ఆఫీస్ స్టాఫ్ – 3528 పోస్టులు.