తిరుమల శ్రీవారి సన్నిధిలో కుటుంబసభ్యులతో సీఎం కేసీఆర్(ఫోటోలు)

310
Kcr At Thirupathi

కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సీఎం కేసీఆర్. నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు  వైసీపీ నేతలు   ఘనస్వాగతం పలికారు.ఇక మధ్యాహ్నం 12 గంటలకు తిరుమల గెస్ట్ హౌస్ నుంచి హైదరాబాద్‌కు తిరుగుపయనం  కానున్నారు.

Cm kcr At Thirumala Temple