కరోనా నుండి పూర్తిగా కోలుకున్న సీఎం కేసీఆర్…

23
kcr cm

సీఎం కేసీఆర్ కరోనా నుండి పూర్తిగా కోలుకున్నారు. కరోనాతో తన వ్యవసాయక్షేత్రంలో ఐసొలేషన్‌లో ఉంటున్న సీఎం…ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు ఆధ్వర్యంలోని వైద్య బృందం మంగళవారం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించింది. ర్యాపిడ్‌ యాంటిజెన్‌తోపాటు ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. రక్తపరీక్షల రిపోర్టులు కూడా సాధారణంగా ఉన్నట్టు తేలింది.